సోஉహమ్మనవద్దు - దాసోஉహమ్మనుమా
అష్టసిద్ధుల సార్వభౌముడు-ఆంజనేయుడే దాసోஉహమ్మనె (పల్లవి)
తండు మహామును చేతినుండియె - విభూతి గుప్పెడు పడెనొకనాడు |
దానికె పొంగుచు గంతులువేసెను - సృష్టి అంతయు కంపించెను ||
శంకరుడంతట ఎదురుగ నిలచెను - బొటనవ్రేలున విభూతి కొండగ |
పడినను శాంతిగ నిలచియుండెను - తండువంతట పదములబడెను ||