home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

సిద్ధులఁ జూపిన బోధలఁజేసిన సాయి నాధుడ


సిద్ధులఁ జూపిన బోధలఁజేసిన
సాయి నాధుడే దత్త దేవుడు (పల్లవి)

సిద్ధులున్నవి సొమ్ములవియే - ఙ్ఞానయోగమను రూపమున్నది |
ఙ్ఞానమెచ్చట సిద్ధులెచ్చట - రెండునున్నవో అదియే బ్రహ్మము ||

ఙ్ఞాన సముద్రులు బ్రహ్మర్షులును - సిద్ధులఁ జూపెడి మంత్రగాండ్రును |
బ్రహ్మముకారని తెలియుము కమలా - ఙ్ఞానము సిద్ధియు బ్రహ్మ లక్షణము ||
సిద్ధులు లేవు ఙ్ఞానములేదు - పలికే చిలకను దత్తుడందువా? |

 
 whatsnewContactSearch