home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

దత్త రాజా ! ఓ దత్త రాజా


దత్త రాజా ! ఓ దత్త రాజా !
నీ కుక్కనయ్యా నే దత్త రాజా ! (పల్లవి)

నీ పాదాంబుజ మధువులనే గ్రోలెదనయ్యా !
దత్త రాజా ! ఓ దత్త రాజా ||
నీ ఉచ్ఛిష్టములనే సదా భుజింతునయ్యా ! దత్త రాజా ! ఓ దత్త రాజా
నీ వెంత కొట్టినా నిను విడజాలనయ్యా దత్త రాజా ...
నీ పగ వారిని పీకెద కరచెదనయ్య దత్త రాజా ...
నీ కొరకై నా ప్రాణములనే అర్పింతునయ్యా ||

 
 whatsnewContactSearch