దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయా ముని పుత్రం భజే ||
దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయా ముని పుత్రం భజే ||
వాణీపతే బ్రహ్మవాణీపతే ! అత్రి అనసూయా ముని పుత్రం భజే
లక్ష్మీ పతే విష్ణు లక్ష్మీపతే ! అత్రి అనసూయా ముని పుత్రం భజే
గౌరీపతే శంభుగౌరీపతే ! అత్రి అనసూయా ముని పుత్రం భజే ||