Jump to Bhakti Ganga contents in — English Telugu Hindi
Your browser does not support the audio element.
అడుగో అల్లడుగో శ్రీ గురుదత్తుడు
అడుగో అల్లడుగో శ్రీ గురుదత్తుడు - మూడు ముఖముల నారు కరముల | వెలుగుచున్నాడు వేద విదితుడు - ధర్మ దేవతయె ధేను రూపమున కుక్కలై వేదాలు కూడి నడువగ - అడుగో పరమ పావనుడు విచ్చేయుచున్నాడు - అడుగో అల్లడుగో ||
Browser Compatibility: Firefox, Opera, Safari, Chrome and IE10+ on all Desktops, Mobiles and Tablets
Copyright: © 2003–2025 Shri Datta Swami