Jump to Bhakti Ganga contents in — English Telugu Hindi
Your browser does not support the audio element.
కనుగొంటినయా నిను గురు దైవమా వేద వాక్య నిశ్చితార్ధమైన మంత్రమా సృష్టి భరణ ప్రళయ కారణ పరబ్రహ్మమా || (పల్లవి)
ధర్మ ధేనువును నడిపించు దివ్య పాశమా | మూడు ముఖముల నారు చేతుల దత్త రూపమా | బ్రహ్మ విష్ణు రుద్ర మూర్తి మూల వేషమా |
Browser Compatibility: Firefox, Opera, Safari, Chrome and IE10+ on all Desktops, Mobiles and Tablets
Copyright: © 2003–2025 Shri Datta Swami