home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

శ్రీ సుబ్రహ్మణ్య నామావళి

  1. సుబ్రహ్మణ్య - నమః ఫణీశ్వర - షడాననాయ షడాననాయ
  2. శ్రీ దత్త శిష్య
  3. దత్తైక వేష
  4. కుమార నామక
  5. గౌరీ ప్రియసుత
  6. శంకరనందన
  7. తారకమర్ధన
  8. జ్ఞానామృతఫల
  9. పళని నివాస
  10. కైలాస సదన
  11. వల్మీక నిలయ
  12. గోక్షీర పాన
  13. సర్పాకార
  14. వల్లీవల్లభ
  15. క్షీరాభిషేక
  16. భస్మాభిషేక
  17. చందన రసధర
  18. భస్మలలాట
  19. భ్రూమధ్య కుంకుమ
  20. హేశక్తి హస్త
  21. సద్బ్రహ్మ చారిన్
  22. కౌపీన మాత్ర
  23. కృత్తికోడుభవ
  24. షష్ఠీతిధిభవ
  25. బాలాకార
  26. ఆత్యంత సుందర
  27. శేషసుతాధవ
  28. ఇంద్రాత్మజాధవ
  1. సురసేనాగ్రగ
  2. మాయూర వాహన
  3. నందినమస్కృత
  4. గణనాధానుజ
  5. రుద్రాక్షహార
  6. సులభకోపన
  7. ఆవేశపూరిత
  8. అమిత పరాక్రమ
  9. రణైక వీర
  10. క్రౌంచదారణ
  11. భార్గవ విజయ
  12. ప్రణవ బోధక
  13. రాహుశాంతి కర
  14. కేతుగ్రహశమ
  15. షణ్మత షణ్ముఖ
  16. కాకపక్షధర
  17. కృత్తి దత్తసుత
  18. పన్నగ నాయక
  19. ఆదిశక్తిసుత
  20. కుజగ్రహాధిప
  21. భానువాసర
  22. మత్త శిఖిధ్వజ
  23. ఆశ్రిత రక్షక
  24. సర్వరోగహర
  25. శరవణ భవ
  26. అరుణవర్చస
  27. అష్టసర్పవృత
  28. శ్రీ స్వామినాధ
 
 whatsnewContactSearch