home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

శ్రీ హనుమన్నామావళి

  1. అంజనీ తనయ - నమో హనూమాన్ - కపీశ్వరాయ - కపీశ్వరాయ
  2. పవన కుమార
  3. బ్రహ్మ భవిష్య
  4. విష్ణు స్వరూప
  5. రుద్రావతార
  6. శ్రీ దత్త రూప
  7. దత్తైక వేష
  8. రాక్షస మర్దన
  9. పిశాచ భంజన
  10. పింగళ లోచన
  11. కాంచనవర్ణ
  12. మేరు శైల సమ
  13. హేమదుకూల
  14. యజ్ఞోపవీతిన్
  15. బాహుస్తంభ
  16. అంసగదాధర
  17. స్వర్ణకుండల
  18. మాణిక్య మకుట
  19. కుంచిత కేశ
  20. ఊర్ధ్వ త్రిపుండ్ర
  21. వ్యాకరణఙ్ఞ
  22. భాస్కర శిష్య
  23. గిరియుగ పదయుగ
  24. మేఘ గర్జన
  25. ఉగ్రపరాక్రమ
  26. సుగ్రీవ సచివ
  27. సుగ్రీవ రక్షక
  28. రామానయన
  1. రామవాహన
  2. వాలివధ ప్రియ
  3. సాగర లంఘన
  4. మైనాక పూజిత
  5. సింహికాదళన
  6. లంకిణీ దమన
  7. సీతాన్వేషక
  8. అశోకవనగత
  9. సీతాదర్శన
  10. జ్వాలాగ్నివాల
  11. లంకాదహన
  12. రామభాషణ
  13. శ్రీ రామదూత
  14. రామపాదనత
  15. లక్ష్మణ వాహన
  16. ఇంద్రజిత్సమర
  17. సంజీవి గమన
  18. సంజీవి గిరిధర
  19. సౌమిత్రి బోధక
  20. రావణ వధరత
  21. పుష్పక గోచర
  22. రామరాజ్యప్రియ
  23. రామరాజ్యచర
  24. శ్రీరామ భక్త
  25. హే జ్ఞాన శేఖర
  26. భక్తాగ్రగణ్య
  27. హేయోగిరాజ

 

 
 whatsnewContactSearch