home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

శ్రీ అనఘా నామావళి


అనఘా జనని- దత్తప్రియసతి - నమోஉనఘాయై - నమోஉనఘాయై

  1. మధుమతి దేవి
  2. వాణీ రూపిణి
  3. లక్ష్మీ రూపిణి
  4. గౌరీ రూపిణి
  5. సాక్షాల్లలితే
  6. దుర్గామాతః
  7. మహిష మర్ధిని
  8. శ్రీ భద్రకాళి
  9. శ్రీ మహాకాళి
  10. రాజరాజేశ్వరి
  11. శ్యామలాంబికే
  12. అన్నపూర్ణాంబ
  13. వారాహిదేవి
  14. హే నారసింహి
  15. విశ్వకారిణి
  16. విశ్వధారిణి
  17. విశ్వ హారిణి
  18. శ్రీ ఆది లక్ష్మి
  19. శ్రీ ధాన్య లక్ష్మి
  20. శ్రీ ధనలక్ష్మి
  21. శ్రీ గజ లక్ష్మి
  22. శ్రీ విజయలక్ష్మి
  23. శ్రీ ధైర్య లక్ష్మి
  24. సంతాన లక్ష్మి
  25. శ్రీ శాంతి లక్ష్మి
  26. శ్రీ మహా లక్ష్మి
  27. హే అష్ట లక్ష్మి
  28. మాయా శక్తే
  29. బ్రహ్మానన్యే
  30. అష్ట సిద్ధికరి
  31. వాత్సల్య వాహిని
  32. కరుణా మూర్తే
  33. ఐహిక దాయిని
  34. పూర్ణాయుష్కరి
  35. ఆరోగ్య వరదే
  36. ఐశ్వర్య దాయిని
  37. సంతాన వరదే
  38. ఉద్యోగ దాయిని
  39. కల్యాణ కారిణి
  40. వీణాపాణే
  41. కమలాసీనే
  42. సింహవాహనే
  43. శార్దూల వాహే
  44. హంసారూధే
  45. గరుడవాహనే
  46. నందివాహనే
  47. పుస్తక ధారిణి
  48. స్ఫాటిక మాలే
  49. విద్యాదాయిని
  50. ముక్తా ధవళే
  51. బ్రహ్మాణి మాతః
  52. కనకవర్షిణి
  53. పద్మవర్ణిని
  54. వైష్ణవి జనని
  55. కరశంఖ చక్రే
  56. త్రిశూల ధారిణి
  57. తుషార గౌరే
  58. సర్వ సిద్ధికరి
  59. హిమగిరి దుహితే
  60. పల్లవాధరే
  61. కమలలోచనే
  62. కనక భుషణే
  63. పూర్ణ చంద్రముఖి
  64. మీనాక్షి దేవి
  65. కామాక్షి జనని
  66. మీనలోచనే
  67. తిలసుమనాసే
  68. ముకుర కపోలే
  69. త్రిలోక సుందరి
  70. మోహనరూపే
  71. నటన మోహిని
  72. అమృతదాయిని
  73. శ్రీ కంబు కంఠి
  74. ముక్తారదనే
  75. కుంకుమ తిలకే
  76. ఆయత సుభ్రు
  77. బాహుమృణాళిని
  78. కరికుంభస్తని
  79. కవితాస్తన్యే
  80. త్రివళీ జఠరే
  81. ఆవర్త నాభే
  82. కదళీ పృష్ఠే
  83. శ్రీకరభోరు
  84. నిషంగ జంఘే
  85. స్థలకమలాంఘ్రే
  86. మరాళగమనే
  87. మదగజగామిని
  1. బ్రహ్మాండ మోహిని
  2. జంఘాంత కేశే
  3. శ్రీ దత్త కామిని
  4. సౌందర్య గర్వే
  5. యువతి లలామే
  6. కాంచన వసనే
  7. దత్త ప్రేయసి
  8. చిత్స్వ రూపిణి
  9. శ్రీ దత్త లోలే
  10. గీర్వాణవాణి
  11. అలికులవేణి
  12. వర్తులాలకే
  13. పాయస సక్తే
  14. ముద్గాన్న రసికే
  15. దధ్యన్నలోలే
  16. మందారమాలే
  17. చందన గంధిని
  18. స్వర్ణ కిరీటే
  19. కజ్జల నయనే
  20. వింధ్య నివాసిని
  21. భ్రామరి శక్తే
  22. శ్రీశైల నిలయే
  23. కాంచీ పీఠే
  24. శృంగ గిరీశే
  25. విశ్వభ్రమకరి
  26. త్రిశక్తి రూపిణి
  27. భార్గవ జనని
  28. వైదేహి మాతః
  29. అంబ రుక్మిణి
  30. శ్రీ సత్య భామే
  31. ఆనందరూపిణి
  32. పంచకోశమయి
  33. సూర్యేందునయనే
  34. ఫాలలోచనే
  35. వామంసకీరే
  36. ఓంకార గమ్యే
  37. దత్తాంకపీఠే
  38. శ్రీ సూక్త పఠితే
  39. హే చండీశ్వరి
  40. శ్రీ యంత్ర నిలయే
  41. సౌందర్య లహరి
  42. శ్రీ కనకధారే
  43. శుంభనిషూదిని
  44. నిశుంభనిధనే
  45. చాపేక్షుఖండే
  46. హ్రీంకారేశ్వరి
  47. స్త్రీ వేష దత్తే
  48. స్త్రీ ధ్యాన సులభే
  49. దత్త సుమంగళి
  50. హే యోగేశ్వరి
  51. తాంబూల లోలే
  52. ప్రకృతి ఖ్యాతే
  53. అపరాప్రకృతే
  54. పరాஉఖ్య ప్రకృతే
  55. ఆకాశ రూపిణి
  56. వాయురూపిణి
  57. అగ్ని రూపిణి
  58. రసస్వరూపిణి
  59. పృధ్వీరూపిణి
  60. నవరసనటనే
  61. మనస్స్వరూపిణి
  62. బుద్ధిరూపిణి
  63. సాహంకారే
  64. చిత్త రూపిణి
  65. జీవాకారే
  66. విశ్వనాయకి
  67. విశ్వరూపిణి
  68. వినోదదాయిని
  69. బ్రహ్మ నర్తకి
  70. జగదేకసుందరి
  71. సర్వకళామయి
  72. సర్వవేదమయి
  73. సర్వశాస్త్రమయి
  74. సర్వవాదమయి
  75. సర్వబోధమయి
  76. సర్వ నాదమయి
  77. సర్వ రాగమయి
  78. సర్వ సిద్ధిమయి
  79. సర్వ శక్తిమయి
  80. సర్వ భక్తిమయి
  81. జ్ఞాన యోగమయి
  82. సర్వయంత్రమయి
  83. సర్వ తంత్రమయి
  84. సర్వ మంత్రమయి
  85. హే బ్రహ్మ శక్తే
  86. హే విష్ణు శక్తే
  87. హే రుద్ర శక్తే 
 
 whatsnewContactSearch