home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

శ్రీ దత్త నామావళి


పరమబ్రహ్మన్ - దత్తనమోగురు - గురూత్తమాయ - గురూత్తమాయ |

  1. వేదప్రమాణిత - దత్తనమోగురు
  2. సృష్టి, స్థితి, లయ
  3. ఏకాద్వితీయ
  4. ఓంకారవాచ్య
  5. అకార విధిముఖ
  6. ఉకార హరిముఖ
  7. మకార శివముఖ
  8. అనఘా వల్లభ
  9. హే యోగీశ్వర
  10. హే యోగిరాజ
  11. యోగోపదేశిక
  12. యోగాధిదేవ
  13. అనసూయత్మజ
  14. అత్రి కుమార
  15. ఆనంద రూప
  16. ఆద్యంత రహిత
  17. శృతి శునకాంఘ్రే
  18. గోధర్మ సంగత
  19. మధ్యే విధిముఖ
  20. మధ్యే హరిముఖ
  21. మధ్యే శివముఖ
  22. శంఖ చక్రధర
  23. ఢమరు త్రిశూల
  24. కుండ్యక్షమాల
  25. త్రిమూర్తి వదన
  26. షట్కర శోభిత
  27. కుంకుమ తిలక
  28. ఊర్ధ్వ త్రిపుండ్ర
  29. విభూతిపాల
  30. స్ఫటికాక్షమాల
  31. తులసీ మాల
  32. రుద్రాక్షహార
  33. శ్రీపాద వల్లభ
  34. నృసింహ సరస్వతి
  35. మాణిక్య ప్రభువర
  36. స్వామి సమర్ధ
  37. శిరిడీ శాయిన్
  38. శ్రీ పర్తి శాయిన్
  39. హే ప్రేమ శాయిన్
  40. శ్రీ శేష శాయిన్
  1. క్షీరాబ్ధి శయన
  2. హిమాలయశ్రయ
  3. హే పద్మ పీఠ
  4. రాజీవలోచన
  5. లలాట నేత్ర
  6. తేజస్వి నయన
  7. బ్రహ్మ వర్చస
  8. మహర్షి నాయక
  9. కాశీస్నాత
  10. కరవీరసాంధ్య
  11. మాహురిభిక్షుక
  12. సహ్యాద్రిశయన
  13. ధరణి సంచార
  14. భార్గవ సేవిత
  15. అలర్క వందిత
  16. పింగళ పూజిత
  17. మాయావధూత
  18. విశ్వంభరాఖ్య
  19. శ్యామకామలాక్ష
  20. త్రివదన షడ్భుజ
  21. అత్రివరద
  22. అణిమ సిద్ధికర
  23. మహిమ సిద్ధికర
  24. లఘిమ సిద్ధికర
  25. గరిమ సిద్ధికర
  26. ప్రాప్తి సిద్ధికర
  27. కామ్య సిద్ధికర
  28. వశిత్వ సిద్ధికర
  29. ఈశిత్వ సిద్ధికర
  30. అష్టసిద్ధి సుత
  31. త్రేతాయుగేక్షిత
  32. మార్గశీర్షగత
  33. పూర్ణిమాకలిత
  34. ఉషనిషదుక్త
  35. విశ్వరూపాంతర
  36. గీతాబోధక
  37. యోగీశ్వరోక్త
  38. బ్రహ్మ సూత్రార్ధ
  39. ఙ్ఞాన సముద్ర
  40. గురుకుల తిలక
 
 whatsnewContactSearch