home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

కామేశ్వరి స్తుతి


కామేశ్వరి మయి కరుణాంకురు
భీమేశ్వరాంక గతకర భోరు ||  (పల్లవి)

1. పరబ్రహ్మ సింహాసనా  సీనే - ఆనందామృత మధుర పానే |
సమస్త జగదంతర లీనే  - బాలికేవ భువిలీలా యానే ||

2. హేలయా చాలయతి లోకం - లీలయా తారయతి శోకం |
శేముషీ మానయసి పాకం - సంపదా ఖేలయసి నాకం ||

3. కనక కింకిణీ క్వణిత చరణే - మణిరంజిత మాలా భరణే |
నాసాంత మాణిక్యా భరణే - అరుణాంశు కౌశేయా వరణే ||

4. కాంచీపుర పీఠవిలాసిని - విపంచికా క్వణిత సుహాసిని |
మద కలభ ధీర గామిని - శశాంక శేఖర కామిని ||

5. జగదంబ విలంబి చికురే - కంబుగళె బింబాంశు నికరే |
నితంబ సంబాధిత గమనే - వ్యాలంబే త్వామంబ శమనే ||

6. క్వసా కామేశ్వరీ దేవీ - పరబ్రహ్మాధిష్టాన దేవతా |
చతుర్దశ భువన చక్రాణి - లీలయా దృశైవ చాలయంతీ | - శ్రీ మత్సింహాసనేశ్వరీ ||

క్వాహం
త్వత్పాద రజోరేణూనాం - ఏకరేణు కోటికిరణానాం |
ఏకకిరణ అంశప్రసాదేన - కించి దుజ్జీవిత ఙ్ఞానీ |

కించి దుత్క్రాంత ప్రవచనః
క్వాహం (నేను ఎక్కడ)
క్వసా (ఆమె ఎక్కడ)

 
 whatsnewContactSearch