Jump to Bhakti Ganga contents in — English Telugu Hindi
Your browser does not support the audio element.
స్మరామితం,సదా దత్తం బ్రహ్మ విష్ణుం శంకరం నరావతారమ్|| శ్యామారుణ ధవళ మిశ్రకాంతిం వేదాంత శాంతిం | ధూతమయా భ్రాంతిమ్||
బహూజన్మ సాధనైక సాధ్యం | వేదారాధ్యం | కాలత్రయా బాధ్యమ్ శ్రితధర్మ దేవతా ధేనుం శ్రుతి శునక వృత జానుం మునిః మనః కమల భానుమ్||
Browser Compatibility: Firefox, Opera, Safari, Chrome and IE10+ on all Desktops, Mobiles and Tablets
Copyright: © 2003–2025 Shri Datta Swami