Jump to Bhakti Ganga contents in — English Telugu Hindi
Your browser does not support the audio element.
నీ ఋణము తీర్చజాలనయ్యా। ఋషి రాజా। నీ దయను పొగడ జాలనయ్యా। దత్తాత్రేయా దయాసాగరా। ఏక భక్తి ఘనులు నీకెందరో యుండగా ఏమి హేతువో। నాపై నీకింత దయ గలుగగ। ఎన్ని జన్మలకైన। ఏమి చేసిన గాని। ॥నీ ఋణము॥
Browser Compatibility: Firefox, Opera, Safari, Chrome and IE10+ on all Desktops, Mobiles and Tablets
Copyright: © 2003–2024 Shri Datta Swami