Jump to Bhakti Ganga contents in — English Telugu Hindi
Your browser does not support the audio element.
కాలభైరవ స్వామీ। కదలి రావా ఏమి కాశీపుర పాలక పాహి - కామితార్ధం మమదేహి॥ (పల్లవి)
కాల జటాలంకృత చంద్రకళాధర కాలాగ్ని కుండ ఫాలలోచనహర కాళికా హృదయ కమలినీ చర కాలదండ వలయ భ్రామణ కర॥
Browser Compatibility: Firefox, Opera, Safari, Chrome and IE10+ on all Desktops, Mobiles and Tablets
Copyright: © 2003–2024 Shri Datta Swami