శ్రీత్రిశూల మహాస్తోత్రం
(పాశుపతాస్త్ర మహాస్తోత్రమ్)
కాలకాల కరాళ శూలం- కామితార్ధం కల్పయేన్నః
ప్రళయకాల భయాన కోగ్రం - విద్యుదగ్ని వివర్షణాగ్రం ॥ కాలకాల...
Wild Triśūla weapon of death of death, fulfils our desired goal immediately, Furious, frightening in final destruction, raining lightening fire from the tips,
రాక్షసాధమ భస్మశేషం - రావణస్తవ వక్త్ర ఘోషం
మన్మధాకృతి దాహరోషం - త్రివిధ కర్మ ఫలాగ్ర వేషం॥ కాలకాల...
Turning demons into heaps of ash, praised by songs of ten heads of Rāvaṇa, Angry to burn the cupid into ash, its tips indicate the three groups of deeds,
దత్తసేవక శత్రునాశం - ఖండితాత్మ ప్రతిఫలాశం
పాతితాంతక జగదధీశం - ధూతభీకర కాలపాశం॥ కాలకాల...
Killing the enemies of servants of Datta, destroying ambition for fruit in return, Pushing down Yama, the Lord of death, throwing way his death-rope far off,
విద్యుదుజ్జ్వల దగ్నిజాలం - కౌరవాణాం మరణలోలం
పార్ధదృశ్యం గరళ నీలం - వ్యాసబోధాద్విదిత లీలం॥ కాలకాల..
Emitting radiations of lightening fire, keen in killing all the unjust kaurava devils, Raining horrible black poison, seen by Pārtha, its power is explained by Vyāsa.