home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

ఎంతో దయగలవాడు


ఎంతో దయగవాడు ఈశ్వరాంబా ముద్దుల తనయుడు ఎంతో దయగవాడు  (పల్లవి)

సంసారార్ణవ మజ్జనార్త సర్వజీవులను దరిచేర్చగ తారకుడై తానే దూకినవాడు
వేదవేద్యుడైనను పామర జన బోధకుడైనాడు - దేశవిదేశాలను ఉద్ధరించు ఈనాడు
సత్య ధర్మ శాంతి ప్రేమ స్ధాపనకై పగలనక రేయనక శ్రమించు చున్నవాడు ॥