home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

నీరాజనం


శ్రీదత్తదేవునకు నీరాజనం। గురుదత్త దేవునకు నీరాజనం।
ప్రభుదత్త దేవునకు నీరాజనం। నాదత్తదేవునకు నీరాజనం।
నీరాజనం దీప నీరాజనం। నీరాజనం దివ్య నీరాజనం॥
నీమూడు ముఖములకు నీరాజనం। నీ ఆరు నయనాలకు నీరాజనం।
నీ కాషాయ పటమునకు నీరాజనం। నీ శార్దూల కృత్తికి నీరాజనం।
నీ శంఖచక్రములకు నీరాజనం। నీ డమరు త్రిశూములకు నీరాజనం।
నీ మాలా కమండములకు నీరాజనం। నీ ఆరు హస్తములకు నీరాజనం।
నీ శ్రుతి శునకములకు నీరాజనం। నీ ధర్మ ధేనువునకు నీరాజనం।
నీ దత్త పాదుకకు నీరాజనం। నీ పాదపద్మములకు నీరాజనం।
వాణెమ్మ తల్లికి నీరాజనం। లక్ష్మమ్మ తల్లికి నీరాజనం।
గౌరమ్మ తల్లికి నీరాజనం। అనఘమ్మ తల్లికి నీరాజనం।
శ్రీదత్తదేవునకు నీరాజనం॥

 
 whatsnewContactSearch