home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

శ్రీ సద్గురు దేవ నామావళి


మన సద్గురు దేవులు అష్టమ దత్తావతారులు. శ్రీశ్రీశ్రీ జన్నాభట్ల వేణుగోపాల కృష్ణమూర్తి గారే శ్రీదత్తస్వామి. శ్రీ సద్గురు దేవనామావళిని పఠించి, సేవించి తరింతుము గాక-

  1. ఓం శ్రీవేణుగోపాల కృష్ణమూర్తయే నమః
  2. ఓం వీరభద్ర హనుమాంబా జ్యేష్ఠపుత్రాయ నమః
  3. ఓం కశ్యప వంశజాతాయ నమః
  4. ఓం జయకుమారీ నాధాయ నమః
  5. ఓం అనసూయాత్రి సుతాయ నమః
  6. ఓం భవానీ బాలకృష్ణ దత్తపుత్రాయ నమః
  7. ఓం త్రిముఖ షడ్భుజాయ నమః
  8. ఓం సాక్షాద్దత్తాయ నమః
  9. ఓం భక్తప్రియాయ నమః
  10. ఓం భక్త వత్సలాయ నమః
  11. ఓం భక్త మార్గప్రదర్శకాయ నమః
  12. ఓం భక్త జనసంరక్షకాయ నమః
  13. ఓం భక్త రోగాకర్షకాయ నమః
  14. ఓం భక్త రక్షణార్ధ మహాయుద్ధ సంస్తంభకాయ నమః
  15. ఓం జ్ఞానసాగరాయ నమః
  16. ఓం జ్ఞానసూర్యాయ నమః
  17. ఓం జ్ఞానబోధకాయ నమః
  18. ఓం జ్ఞానప్రచారకాయ నమః
  19. ఓం జ్ఞాన పరాయణాయ నమః
  20. ఓం అనంతానంద దాయకాయ నమః
  21. ఓం అనంత దుఃఖాకర్షకాయ నమః
  22. ఓం అవధూతాయ నమః
  23. ఓం తత్త్వ స్ధాపకాయ నమః
  24. ఓం విజయపురిన్యస్తపాదాయ నమః
  25. ఓం కృష్ణలంకా సంచారాయ నమః
  26. ఓం భస్మోపరి కుంకుమోర్ధ్వరేఖాయ నమః
  27. ఓం కాషాయ వాససే నమః
  28. ఓం శ్వేతాంబరాయ నమః
  29. ఓం సదా మందహాసాయ నమః
  30. ఓం త్రివర్ణమిళితాయ నమః
  31. ఓం మృదుమధురభాషిణే నమః
  32. ఓం నిత్య వినయ సంశోభితాయ నమః
  33. ఓం అహంకార రహితాయ నమః
  34. ఓం అష్టసిద్ధి భూషణాయ నమః
  35. ఓం వేదాంత శాస్త్ర స్వరూపాయ నమః
  36. ఓం గానప్రియాయ నమః
  37. ఓం భజన ప్రియాయ నమః
  38. ఓం కమల సుగంధ భరితాయ నమః
  39. ఓం విభూతి పరిమళాయ నమః
  40. ఓం సమ సమాజస్ధాపకాయ నమః
  41. ఓం సర్వమత సమన్వయాయ నమః
  42. ఓం సర్వగుణ శోభితాయ నమః
  43. ఓం మహాశాంతాయ నమః
  44. ఓం మాత్సర్య రహితాయ నమః
  45. ఓం బ్రహ్మతేజః ప్రదర్శకాయ నమః
  46. ఓం విష్ణుచక్ర ప్రదర్శకాయ నమః
  47. ఓం ఆత్మలింగ ప్రదర్శకాయ నమః
  48. ఓం శ్రీకృష్ణ సాక్షాత్కార ప్రదర్శకాయ నమః
  49. ఓం నరసింహ రూపప్రదర్శకాయ నమః
  50. ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః
  51. ఓం షిర్డిసాయి దర్శనకరాయ నమః
  52. ఓం శ్రీదత్తాత్రేయ సంపూర్ణ స్వరూప సందర్శకాయ నమః
  53. ఓం ఉన్మత్త పిశాచాకార ధరాయ నమః
  54. ఓం సత్యసాయి స్వరూప ప్రదర్శకాయ నమః
  55. ఓం వ్యత్యస్త నీపాద సందర్శకాయ నమః
  56. ఓం లలితా సాక్షాత్కార కరాయ నమః
  57. ఓం భద్రకాళీ సంభాషణాయ నమః
  58. ఓం చిత్రాధర చాలనాయ నమః
  59. ఓం చిత్రబాష్పధారా ప్రవర్తకాయ నమః
  60. ఓం సదావేద ప్రమాణాయ నమః
  61. ఓం సర్వ శాస్త్రసాగరాయ నమః
  62. ఓం గోలోక సందర్శకాయ నమః
  1. ఓం ఉన్మత్తప్రేమసాగరాయ నమః
  2. ఓం శత సంస్కృత గ్రంధకరాయ నమః
  3. ఓం వేంకటేశ్వర విశిష్ట వేషాయ నమః
  4. ఓం సర్వదేవతా రూపప్రదర్శకాయ నమః
  5. ఓం సర్వదేవతా వేషధారిణే నమః
  6. ఓం సుగంధ వ్యాపకాయ నమః
  7. ఓం కర్పూర గంధదాయ నమః
  8. ఓం చంపక పుష్ప సుగంధాయ నమః
  9. ఓం చందన గంధాయ నమః
  10. ఓం దత్తవేద ప్రదాయ నమః
  11. ఓం దత్తగురు భగవద్గీతా ప్రదాయ నమః
  12. ఓం దత్తోపనిషత్‌ కరాయ నమః
  13. ఓం కృష్ణ భాగవత కవయే నమః
  14. ఓం గోపీగీతా మధుర గానాయ నమః
  15. ఓం మహిమ యమునా మూలాయ నమః
  16. ఓం భక్తిగంగా గాయకాయ నమః
  17. ఓం జ్ఞానసరస్వతీ ప్రదాయ నమః
  18. ఓం సూర్యప్రకాశ నిరోధకాయ నమః
  19. ఓం గ్రీష్మకాల స్తంభకాయ నమః
  20. ఓం అనావృష్టి కాల వర్షప్రదాయ నమః
  21. ఓం శివానంద మహారాజ సంస్తుతాయ నమః
  22. ఓం భవానీ బాలకృష్ణ సేవితాయ నమః
  23. ఓం లక్ష్మీ అజేయ కుమారారాధితాయ నమః
  24. ఓం ఫణికుమార హృదయవాసినే నమః
  25. ఓం పద్మాగీతార్చితాయ నమః
  26. ఓం గాయత్రీ చంద్రశేఖర సేవితాయ నమః
  27. ఓం ప్రియాంకా దాస్యప్రియాయ నమః
  28. ఓం మానసాస్మరణ సంతుష్టాయ నమః
  29. ఓం వసుమతీ భీమశంకర సేవితాయ నమః
  30. ఓం రామనాధ గురవే నమః
  31. ఓం లక్ష్మణ సాక్షాకృతాయ నమః
  32. ఓం భాగ్యా సూర్య సేవితాయ నమః
  33. ఓం భాస్కర పూజితాయ నమః
  34. ఓం అరుణాకాంత పూజితాయ నమః
  35. ఓం రమా సంస్కృతాయ నమః
  36. ఓం లావణ్యార్చితాయ నమః
  37. ఓం శర్మ సేవితాయ నమః
  38. ఓం ప్రసాద సేవితాయ నమః
  39. ఓం సత్యనారాయణ సేవితాయ నమః
  40. ఓం దేవీ నిఖిల గమ్యాయ నమః
  41. ఓం రోహిత స్ధిర లక్ష్యాయ నమః
  42. ఓం విశ్వమత సంస్ధాపకాయ నమః
  43. ఓం జ్ఞానమోహినీ రూపధారిణే నమః
  44. ఓం మనుష్య తనుమాశ్రితాయ నమః
  45. ఓం అనేక లీలా మహిమ ప్రదర్శకాయ నమః
  46. ఓం సర్వవిశ్వన్యస్త పాదపద్మాయ నమః
  47. ఓం చతుర్ధ పరిపూర్ణ దత్తావతారాయ నమః
  48. ఓం దేవగఢ భవిష్యావతారాయ నమః
  49. ఓం భవిష్య కృష్ణసరస్వతీ నామకాయ నమః
  50. ఓం కాలడి భవిష్య జన్మనే నమః
  51. ఓం భవిష్య శంకర సరస్వతీ నామకాయ నమః
  52. ఓం కాశీక్షేత్ర భవిష్యావతారాయ నమః
  53. ఓం శ్రీదత్తాత్రేయ సరస్వతీ నామకాయ నమః
  54. ఓం అష్టమ దత్తావతారాయ నమః
  55. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మక శ్రీదత్తాత్రేయ గురుదేవ స్వరూపాయ నమః
  56. ఓం శ్రీ జగదీశ్వరాయ నమః
  57. ఓం శ్రీ కుటుంబేశ్వరాయ నమః
  58. ఓం శ్రీ దేహేశ్వరాయ నమః
  59. ఓం శ్రీ ఆత్మేశ్వరాయ నమః
  60. ఓం శ్రీ సర్వేశ్వరాయ నమః
  61. ఓం శ్రీ సమర్ధ సద్గురు శ్రీదత్త వేణుగోపాల కృష్ణమూర్తయే నమః

నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్‌ సమర్పయామి.

మంగళమ్‌
శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనమ్‌

 
 whatsnewContactSearch