home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

అహో ! పింగళాక్షాగ్ని జాజ్వల్యమానా


1. అహో ! పింగళాక్షాగ్ని జాజ్వల్యమానా | స్ఫురన్నాసనిశ్వాస సంహారరంహా |
జటాపావకజ్వాలికా దీప్యమానా | నమో నారసింహా విధూతాస్మదంహా ||

2. మహాక్రోధ వహ్నిచ్ఛటా విస్ఫులింగా | నఖైర్దంష్ట్రికాభి ర్మహాఘోరరూపా |
మహాగర్జనోగ్ర ధ్వనిధ్వస్తలోకా | నమో నారసింహా విధూతాస్మదంహా ||

3. హిరణ్యాసుర ప్రాణ నైవేద్యలోలా | రమాదైవత ప్రార్ధనా క్షేప కోపా |
మహాభక్త బాలస్తుతి ప్రీయమాణా | నమో నారసింహా విధూతాస్మదంహా ||

4. పురోమంగళాద్రీశమధ్యోజ్జ్వలాస్యా | ప్రపన్నార్తి సద్యోవిమోక్ష ప్రదాతా |
పరాభక్తి మార్గైకసం సేవ్యమానా | నమో నారసింహా విధూతాస్మదంహా ||

 

 
 whatsnewContactSearch