home
Shri Datta Swami

 30 Mar 2025

 

Ninne Kolustam Dattudo! - Telugu folk song composed by Shri Datta Swami

[Ninne Kolustam Dattudo! - Telugu folk song composed by His Holiness Shri Datta Swami and its English Translation is also done by Swami Himself.]

నిన్నే కొలుస్తం దత్తుడో!


(Sung by Ms. Laxmi Thrylokya)

నిన్నే కొలుస్తం దత్తుడో!
నిత్యం పదహారేళ్ళ వయస్సు వాడా!

We worship You only, O Datta!
Always sixteen year-aged!

నిన్ను కూర్చుండబెట్టి నీ కాళ్ళు చేతులు కడిగి,
నీకు గాంగాభిషేకాలు చేస్తాము రా.

We make You sit, we wash Your feet and hands,
We will bathe You with water of Ganges.

నిన్నే కొలుస్తం దత్తుడో!
నిత్యం పదహారేళ్ళ వయస్సు వాడా!

We worship You only, O Datta!
Always sixteen year-aged.

పాలరాతి వంటి నీ ఒంటి మీద మేము,
కాషాయ వస్త్రాలు కడతాము రా.

On Your marble white beautiful body,
We dress You with orange robes.

నిన్నే కొలుస్తం దత్తుడో!
నిత్యం పదహారేళ్ళ వయస్సు వాడా!

We worship You only, O Datta!
Always sixteen year-aged.

చందన విభూతి కుంకుమ చూర్ణాలతో,
నీ నుదుట దత్త తిలకం తీర్చి దిద్దుతాము రా.

With sandal, ash and red kumkuma powders,
We will put Datta Tilakam mark on Your forehead.

నిన్నే కొలుస్తం దత్తుడో!
నిత్యం పదహారేళ్ళ వయస్సు వాడా!

We worship You only, O Datta!
Always sixteen year-aged.

కమల కలువ మల్లె పూలతో గీతాలతో,
నీ మూడు ముఖములను పూజిస్తాము రా.

With red lotus, blue lily and white jasmine flowers and songs,
We will worship Your three divine faces.

నిన్నే కొలుస్తం దత్తుడో!
నిత్యం పదహారేళ్ళ వయస్సు వాడా!

We worship You only, O Datta!
Always sixteen year-aged.

మధ్య మధ్య నీ మూతి పాల మరకల తుడిచి,
నీకు ప్రియమైన ఆవు పాల నైవేద్యమిస్తాము రా.

Wiping milk marks on Your lips now and then,
We will offer You Your favourite cow-milk.

నిన్నే కొలుస్తం దత్తుడో!
నిత్యం పదహారేళ్ళ వయస్సు వాడా!

We worship You only, O Datta!
Always sixteen year-aged.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch