04 Jan 2022
[Smt. Sudha Rani: Apology to Swamy by Sudha: జయగురుదత్తస్వామి. పాదనమస్కారం స్వామి. పరమ యోగులకు, ఋషులకు, దేవ, గంధర్వ కిన్నెర, కింపురుషులను జీవులెందరిని నీవు సృష్టించుకున్నావో, వారందరికి దుస్సాధ్యమైన అత్యంత నిగూఢమైన ఆధ్యాత్మిక ఙ్ఞానమును ప్రసాదించి మా జన్మలు పునీతం చేశావు తండ్రీ! స్వయంగా నీవు కళ్ళెదుట కనిపించడానికి నీ దృష్టిలో నా మీద ఎంత దయ యోగ్యమని భావించావో దేవా! అథమాథమైన నా ఇరుకైన హృదయంలో నీవు నివాసం ఏర్పరచుకుని, సర్దుకుపోతూ, స్వయంగా నాకోసం కరిగిపోతూ వెలుగునిచ్చి నన్ను ఉద్దరిస్తున్నావు మహానుభావా! నీవు నచ్చిన ఆత్మలకు నన్ను తల్లిని చేసి ఉత్తమ గతులిచ్చావు దివ్యదాతా! ఇంతటి నీ ఙ్ఞానసముద్రంలో మునకలు వేసే యోగం అనుగ్రహించినావు దక్షిణామూర్తి! ప్రవృత్తి లోనే ఇంకా ఎన్నో ఆచరణీయ విధులు నేను నేర్వనేలేదు, అయినా నేను నివృత్తిలో ఉన్నానేమో అనిపించేటట్లు నరావతారుడవై నాతో నటిస్తున్న నటరాజా! సంచిత కర్మఫల భారముతో ఈ లోకంలో అడుగిడిన నాకు మోయలేనంత అష్టైశ్వర్యములనిచ్చిన లక్ష్మీకాంతా! అయ్యా! నేను పరిధి దాటిన చనువుతో, నా యోగ్యాయోగ్యతలను తెలియక, నీవు నా తండ్రివని మమత్వంతో త్రైలోక్యగీత తెలుగు అనువాదం చేయనెంచితే, వాత్సల్యప్రేమతో నా చేయిపట్టి వ్రాయిస్తున్న నా కన్నతండ్రీ! అనంతకోటి సాష్టాంగ ప్రణామాలు, జయ జయ గురుదత్తస్వామి!!!
మధురభక్తియోగ సూక్ష్మాలు, సాక్షాత్ శ్రీకృష్ణుడు అనుభవించిన జీవాత్మల దివ్య ప్రేమ మరియు అద్వితీయ వేదన నీవు చెప్పేవరకు విశ్వానికి తెలియవు కదా శ్రీకృష్ణ భగవాన్! అసలు సత్యమేమిటంటే నిష్కామ భక్తిభావం లేని కారణంగా నీవింత విశదంగా చెప్పిన మధురభక్తి, చెవులను చేరుతుంది కాని హృదయస్థాపితం కావడం లేదు. అసలు అర్థమే కాని భావం అక్షరరూపం దాల్చుటెట్లు స్వామి? క్షంతవ్యురాలిని. ఈ సున్నితమైన భావనలు నా బుద్దికి తోచిన విధంగా వ్రాసినందుకు మన్నించి సరిచేయండి స్వామి! నన్ను, నా రాతలను గురుదత్త!
పాహిమాం పాహిమాం పాహిమాం దత్తా!
రక్షమాం రక్షమాం రక్షమాం దత్తా!
Jaya Guru Datta Swami. Padanamaskaram Swami. O father! You blessed us with wonderful and secret spiritual knowledge and made our lives sacred which is even quite difficult to be acquired by the great Yogis, Rishis, Devas, Gandharvas, Kinneras etc., which are part of your own creation. O Deva, I do not know how much compassion You showered upon me to make me see You with these naked eyes. O Mahaanubhaava! You made this heart Your abode which is such low and congested, but still You adjust there and give me light like a candle for my upliftment, while You go melted in the process. He Divyadaataa! You blessed me as the mother to the souls who you liked very much and promoted me to the divine path. He Dakshinamurthi! You blessed me to take a dip in the infinite ocean of such a wonderful spiritual knowledge. O Nataraja, incarnated in the human form, I did not learn any proper behaviour in pravrutti itself, but, You made me feel that I am almost in Nivrutti. O Lakshmikanta, I entered this world with sanchita karma, but still You blessed me with abundant aishvarya. Aarya, with over intimacy with you while not knowing my own limits when I ventured to translate the Trailokya Gita, with affection and compassion, You make me translate the profound text. Anantakoti prostrations to You, Jaya Guru Datta Swami!!!
Sri Krishna Bhagavan! The entire world did not know until You revealed about the subtleties of Madhura Bhakti, experiencing of the pure love of the jiivas and the pain experienced by Sri Krishna. Indeed, what the truth is, since I do not develop the feeling of nishkama bhakti, whatever preached by You about the concept of Madhura Bhakti reaches the ears but not the heart. How it takes the form of a syllable, when the bhaava itself is not clear? I could be excused since I wrote these sensitive thoughts. You may kindly excuse me and correct my writings Guru Datta.
Paahi maam, paahi maam, paahi maam Datta!
Raksha maam, raksha maam, raksha maam Datta!!]
Swami Replied:- All of us are writing pens only in the hand of God Datta. God Datta is the writer and we write as per His flow. We are just inert mikes through which God Datta, the speaker speaks. Total surrender is the only secret of the entire spiritual knowledge and theoretical and practical devotion to God. When the bond with God develops, all the worldly bonds are spontaneously get dropped and in such drop out, no bond is special and exceptional. The fruit of Madhura bhakti is Goloka, which is said to be above Brahmaloka. Hence, the fruit is highest. Gopikas are sages, who did penance for God for millions of births and hence are the highest souls. God Krishna is said to be the top most human incarnation (Paripūrṇatamaḥ sākṣat). Krishna is highest, Gopikas or sages are highest souls even worshipped by angels. Goloka is the highest fruit, which is greater than Brahmaloka. Madhura bhakti shall not be misunderstood in wrong sense. It is the highest and total sacrifice of everybody and everything in this world other than God. Nobody can even imagine the greatness of Goloka and the Shrimad Bhagavatam became the most Holy Scripture because it described Madhura bhakti. Very careful and logical analysis is needed to understand this.
★ ★ ★ ★ ★