home
Shri Datta Swami

 13 Apr 2025

 

Ninne Pilustam, Dattudo! - Telugu folk song composed by Shri Datta Swami

Ninne Pilustam, Dattudo!

We call You only, O Datta!

(Telugu folk song composed by His Holiness Shri Datta Swami and the English translation is also done by Swami Himself.

(శ్రీశ్రీశ్రీ దత్తస్వామివారు రచించిన తెలుగు జానపద గీతం)


(Sung by Ms. Laxmi Thrylokya)

నిన్నే పిలుస్తం దత్తుడో!

నిన్నే పిలుస్తం దత్తుడో!
నీ కోసం ప్రాణాలైనా ఇస్తామురా.

We call You only, O Datta!
For You, we will give even our life.

అనసూయమ్మ పాలుత్రాగి పెరిగినోడా,
అత్రి మునికే వేదాలను బోధించినోడా.

You were grown by the breast of Mother Anasuuyaa,
You preached the Vedas even to Father Sage Atri.

నిన్నే పిలుస్తం దత్తుడో!
నీ కోసం ప్రాణాలైనా ఇస్తామురా.

We call You only, O Datta!
For You, we will give even our life.

అంతరార్థమేదో నీవే చెప్పగలవు,
స్కందగురువుకే తత్త్వం వివరించినోడా.

You alone can reveal the right interpretation,
You explained philosophy to preacher Skanda.
(Skanda is God Subrahmanya, the son of God Shiva and Goddess Parvati)

నిన్నే పిలుస్తం దత్తుడో!
నీ కోసం ప్రాణాలైనా ఇస్తామురా.

We call You only, O Datta!
For You, we will give even our life.

మంత్రాలకు నీవు చెప్పే భాష్యాలు వింటే,
బ్రహ్మర్షులైనా నోరెళ్ళ బెడతారు రా.

If Your commentaries to Vedic Hymns are heard,
Even Divine Sages will open mouths in wonder.

నిన్నే పిలుస్తం దత్తుడో!
నీ కోసం ప్రాణాలైనా ఇస్తామురా.

We call You only, O Datta!
For You, we will give even our life.

సర్వమత మూలాలను ఏకం చేసినోడా,
విశ్వశాంతిని నీవే నిలబెట్టగలవు.

You have united the roots of all religions,
You alone can establish world peace.

నిన్నే పిలుస్తం దత్తుడో!
నీ కోసం ప్రాణాలైనా ఇస్తామురా.

We call You only, O Datta!
For You, we will give even our life.


Explore other folk songs composed by Swami:

Bhulokam Bittaroda

Prapancha Sarkaroda

Ninne Talustam, Dattudo!

Ninne Kolustam Dattudo!

Ninne Pilustam, Dattudo!


 

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch