19 Sep 2022
Smt. Lakshmi Lavanya K asked: 1) Pada namaskaram swami, You said not to ask You how to develop devotion towards You. I am sending You some sentences from the book "Tibet Yogi Milarepa" which inspired me to start my spiritual journey. Please give Your guidance.
ఇప్పటి నా దేహము, నా జీవితము అజ్ఞానము మీదనే ఆధారపడి ఉన్నాయి. అజ్ఞానమే పునర్జన్మ కు కారణము, తనేగతి పొందుతాడు అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. తీవ్ర ప్రయత్నము, చిరకాల అభ్యాసాలు ద్వారా మాత్రమే సాధనలో పురోగమించగలము, గమ్యాన్ని స్పష్టంగా ఎరిగి, అట్టి లక్ష్యాన్ని సాధించటంలో దేనిని ఆటంకం కానివ్వకూడదు, శారీరక సుఖం మాత్రమే కాక, శారీరక అవసరాలను కూడా లక్ష్యాన్ని సాధించటానికి ఆటంకం కాకుండా చూసుకోవాలి. ఎంతటి అవరోధాన్ని అయినా అతిక్రమించి తీరాలి. ఏ క్షణాన అయినా మృత్యువు మీద పడటానికి పొంచి వుంది, కనుక వ్యర్థంగా కాలాన్ని పాడుచేసుకోకూడదు, ఆహారం కంటే, గుడ్డలు కంటే కూడా బుద్ధత్వమే పొంద దగినది, జీవితాన్ని ధ్యానానికి అంకితం చేయటం మాత్రమే మానవులకు కానీ, బుద్ధత్వానికి కానీ, బౌధ్ధ మతానికి కానీ వుత్తమం గా సేవ చేయగల మార్గం , అపుడు మాత్రమే జీవితాన్ని సద్వినియోగ పరచుకున్న వారం అవుతాము. ఈ భ్రాంతి మయమైన జగత్తు అందులో ఇరుక బెట్టే వ్యామోహం గూర్చి ఎప్పుడూ భయపడుతూ వుండాలి, ప్రాపంచిక చింతనలను, వస్తువులను విడిచి వేయాలి, ఆహారం లేకపోయినా సరే, ఖ్యాతి గూర్చి, దుస్తులను గూర్చి పట్టించుకోనసరం లేదు, ఏకాంతం గా నివసిస్తూ, పట్టుదల తోను, విశ్వాసం తోనూ, శక్తినంతా వినియోగించి ధ్యానం కొనసాగించాలి, ఏ క్షణాన చనిపోతమో తెలియనప్పుడు ఎలా బ్రతకాలి అని ఆలోచించటం ఎందుకు. ప్రాపంచిక వస్తువులకు మాత్రమే అంటి పెట్టుకునే వారు చెడు కర్మలు రాశులు రాశులు గా ఏర్పరచుకుంటారు, సత్యానికి, అన్వేషణకు జీవితాన్ని అంకితం చేసి ఏకాంతంగా తపస్సు చేయటం వలన మాత్రమే జ్ఞానం అనే జ్యోతి లభిస్తుంది.
I can't translate above sentences in english, please suggest me the correct way.
2) Pada namaskaram Swami,
1. నా కోరిక తీర్చమని భగవంతుని ప్రార్ధించడం కాకుండా ఆయన అంతట ఆయన వచ్చి నన్ను అనుగ్రహించే విధంగా కావలసిన అర్హత, యోగ్యత సంపాదించు కోవడమే తపస్సు.
2. సర్వ కాల సర్వ అవస్థల లోనూ ఒకే సంకల్పం పై మనసును నిలపడం తపస్సు
Swami replied:- All the above statements speak about the procedures to be followed after the devotee decides the goal, which could be worldly or Divine. The decision of the goal depends upon the nature of the devotee and the previous births in which the devotee was involved in a specific line of interest. This decision depends upon the pure will of the devotee and no influence can work on this especially when the devotee is fully impregnated with the long forcible interest developed in the past huge number of births, based on which a soul becomes worldly or spiritual. God will never suggest to any soul to become His devotee like a political party interested in enrolling party workers. His maximum interest is that a soul shall follow justice in its worldly journey. God never advises any devotee to develop a personal relationship with Him for the development of spiritual devotion. The devotion is completely related to the personal interest of the devotee and God, in fact, tests severely about the genuine sincerity of the devotee about the true love to God. The worldly life is called Pravrutti in which God gives complete guidance and even forces the soul to follow His instructions by making Pravrutti as mandatory. The spiritual life is Nivrutti, which is totally developed by the devotee and is totally discouraged by God. God never recommends Nivrutti and always recommends Pravrutti only. Of course, the fruit of Nivrutti is far far higher than the fruit of Pravrutti. The reason is that God acts like a supervising officer in Pravrutti whereas the same God acts like the servant of the devotee in Nivrutti. The way of Pravrutti is very easy and the way of Nivrutti is very difficult.
★ ★ ★ ★ ★