home
Shri Datta Swami

 21 Nov 2021

 

Prayer on Shri Swami by Smt. Sudha garu

[Smt. Sudha: Prayer by Sudha Pādanamaskāram Swamy

అల్పఙ్ఞులమైన మాకు ధర్మసూక్ష్మములు, కర్మసూక్ష్మములు కరతలామలకముగ తెలియజేసెడి తమరు సాక్షాత్తు దక్షిణామూర్తియే ప్రభూ!! అఖండబ్రహ్మాండమందు నీ అపార, అఖండ, అనూహ్యశక్తియుక్తులు వినుటకు, నీ లీలావిలాసము యందు రుచి కలుగుటకు సూత్రధారి నీవే స్వామి!! ఇందుకు మీకు కృతజ్ఞతలు అర్పించాలంటే అది చాలా చిన్నమాట అని తోచుచున్నది. అనంతమైన నీ కృప నాయందు చేసిన ఉపకారములు అతుల్యములు. కాని నేను అన్నివిధములుగ అశక్తురాలను. నా తరఫున వేయినాల్కల ఆదిశేషుడు నిన్ను కీర్తింప వేడుకుందును. భావసూక్ష్మాలను అక్షరీకరింప శారదామాతను వేడుకొందును. ఇదేమి ఆనందమో తెలియుటలేదు స్వామి. నా ప్రమేయము లేకయే భావము పొంగిపొరలు స్థితి యందు ఈ విధముగ రచన సాగుచున్నది. ఇది నీవేనా స్వామి! నా తలపుల ఊయలలో ఊగుతున్నది నీ ఙ్ఞాన కిరణము కదూ. కృతజ్ఞతగా ప్రణామాలు ముందస్తుగా చెల్లిస్తాను తండ్రీ! అంతకు మించినదేదో తెలుపువరకు నాకిదియే ఆలంబన.

Translation:- You are directly God Dakshinaamuurthy, who preaches the secrets of ethics and practical aspects. You are responsible for my interest to know your divine plays and unimaginable powers of this entire creation. Due to Your infinite kindness, You helped me, which has no comparison. But, I am incapable in all the ways. I pray the thousand headed Aadishesha to praise You. I pray Goddess Sarasvati to transfer the subtle thoughts into language. I am unable to know the bliss. Swami, without my effort my thoughts are flowing in this way of writing. Are You the Swami doing this? Is it not Your ray of knowledge that is swinging in the cradle of my thoughts? To express my gratefulness, I am submitting my salutations to You in advance. This is my basis till You let me know anything above this.]

Swami Replied:- All this is the greatness of God Datta, who is mediated unimaginable God (Saguṇa Brahman). I am just an ordinary human being, who fortunately happened to be the medium of God Datta to propagate the true Spiritual knowledge in this world. All the credit goes to God Datta only and if any mistakes exist, I own them and this point is written by Me in Dattaatreyam (Jñānaṃ veha vibhūtirvā, Yatkiñciddarśitaṃ mayā, sarvaṃ Datta Guro reva, chāpalyaṃ tu mama dhṛvam—This means:- If I have exhibited any spark of true knowledge or performed any miracle, the total credit of that goes to God Guru Datta only. If any mistakes are seen, I own them.).

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch