home
Shri Datta Swami

 31 Jan 2025

 

English »   Malayalam »  

Kamalaala Vamti Kannulodaa - Telugu folk song composed by His Holiness Shri Datta Swami

కమలాల వంటి కన్నులోడా

Kamalāla Vaṃṭi Kannuloḍā

(శ్రీశ్రీశ్రీ దత్తస్వామివారు రచించిన తెలుగు జానపద గీతం)

[ఈ రోజు శ్రీ దత్త స్వామి వారు తెల్లవారు  జామున మూడు గంటలకు నాకు ఫోన్ చేసి ఈ గీతం వినిపించారు. Today, at early morning 3 am, Shri Datta Swamiji phoned to me and sang this song. English translation is also done by Shri Datta Swami, who sang it after singing in Telugu. – Ms. Trailokya]


(Sung by Ms. Laxmi Thrylokya)

నిన్నే తలుస్తం దత్తుడో
కమలాల వంటి కన్నులోడా

We think You only
O Datta, lotus-eyed!

మూడు ముఖాల ఆరు చేతుల
అందమైన అల్లరోడా

With three faces and six hands
beautiful and mischievous.

నిన్నే తలుస్తం దత్తుడో
కమలాల వంటి కన్నులోడా

We think You only
O Datta, lotus-eyed!

కాషాయం గుడ్డ కట్టినోడా
బంగారు రంగు మెరుపులోడా

Wearing the orange robe
with golden body lightenings

నిన్నే తలుస్తం దత్తుడో
కమలాల వంటి కన్నులోడా

We think You only
O Datta, lotus-eyed!

వేద శాస్త్ర సారమంతా
చిందులేసే మాటలోడా

All essence of Vedic scriptures
dances in Your words

నిన్నే తలుస్తం దత్తుడో
కమలాల వంటి కన్నులోడా

We think You only
O Datta, lotus-eyed!

 

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch