home
Shri Datta Swami
 

English   Telugu    Hindi 

స్వామి దివ్య వాణి

ఙ్ఞానయోగమునకు సద్గ్రంధములు సత్సంగములు ఎట్లు సాధనములో, భక్తి యోగమునకు భజన పాటలు అట్టి సాధనములు. భక్తి సూత్రకర్త యగు నారదుడు వీటిని సదా కీర్తించుటచేత దేవాసురులకును పూజ్యుడయ్యెను. అసురులు అనగా దుష్టులు సైతము వీటి వలన ప్రభావితులగుదురని అర్ధము. నారదుడు భక్తి అనిర్వచనీయమన్నాడు. "జారవచ్చ" "యధావ్రజగోపికానాం" అను సూత్రములలో జారుని యొక్క లోలత్వము (నిష్ఠ) తో సమానమైనది భక్తి యని, భక్తులకు ఉదాహరణముగా గోపికలను పేర్కొన్నాడు. "తన్మయాహితే" అను సూత్రములో భక్తులలో భగవంతుడు ఆవేశించి కైవల్య భావము అనగా తానే వారు, వారే తాను అనునట్లు ఉండునని చెప్పినాడు. సంసార బంధములను ఆరు కొండలను దాటి, కేవల భగవద్బంధమనే ఏడవ కొండనెక్కి అచటనున్న భక్తి యను కోనేరు గంగలో ఒక్కసారియైన మునక వేయని జీవుని జీవితము వ్యర్ధము. "ఒకసారి మునకేతునా - నా ప్రాణనాధా" వంటి భజనలతో భక్తి గంగలో ఒక్కసారి అయినా మునగండి.

Showing 101 – 120 of 229 Bhajans in Telugu

101. అడుగో అల్లడుగో శ్రీ గురుదత్తుడు

102. కనుగొంటినయా నిను గురు దైవమా

103. కంటి - సత్యమును గంటి

104. అంతర్యామీ ! దత్తాత్రేయా

105. దత్తగురువుకు దండాలు

106. అంతా దత్త మయం

107. కొండల రాజా!

108. దిగి దిగి వస్తున్నాడు

109. బ్రహ్మన్న నేనె, వెంకన్న నేనె

110. బ్రహ్మము నేనేరా పరబ్రహ్మము నేనేరా

111. నందనా ! ఓ నందనా

112. ఏడవ కొండనె నీవుండినావు

113. కొండక్కవె అనఘ కొండెక్కవె

114. శ్రీ దత్తోஉహం గురుదత్తోஉహమ్

115. దత్తులోరమండీ - మేమే దిగి వచ్చితి మండీ

116. త్యజరే టీవీం త్యజరే టీవీం

117. ఇతడే దత్త గురుడు - పరాత్పరుడు

118. రమించు వాడెవరురా ! నిను వినా ! గురువరా

119. దత్తాత్రేయం కోజానాతి

120. తుంచుము తెంచుము చూర్ణము చేయుము


 
 
 whatsnewContactSearch